Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో 15మంది రైల్వే క్రీడాకారులు

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2008 (19:59 IST)
బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు తరపున వివిధ క్రీడల్లో రైల్వేకు చెందిన 15మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. విశ్వ క్రీడల్లో భారత జట్టు తరపున 57 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో భారతీయ రైల్వే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను నిరూపించుకుంటున్నారు.

భారతీయ రైల్వే క్రీడాకారులు ఏషియాడ్, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారుల జాబితాను పరిశీలిస్తే డోలా బెనర్జీ (ఆర్చరీ), బొంబాయలా దేవి (ఆర్చరీ), మంగల్ సింగ్ కంపియా (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్), కృష్ణ పూనియా (అథ్లెటిక్), జేజే శోభ (అథ్లెటిక్), సుస్మితా సింఘా రే (అథ్లెటిక్), జీజీ ప్రమీలా (అథ్లెటిక్), ప్రీజా శ్రీధరన్ (అథ్లెటిక్), ఎస్ గీతా (అథ్లెటిక్), జితేందర్ (బాక్సింగ్), అఖిల్ కమార్ (బాక్సింగ్), దినేష్ (బాక్సింగ్), సుషీల్ కుమార్ (రెజ్లింగ్), రాజీవ్ తోమంర్ (రెజ్లింగ్) లు.

భారతీయ రైల్వేలో పనిచేసే క్రీడాకారుల కోసం రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్‌పీబీ) ని 1928లో రైల్వే శాఖ ఏర్పాటుచేసింది. రైల్వే క్రీడాకారులు ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని భారతీయ రైల్వే కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Show comments