Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో ఆకట్టుకున్న అరబ్ యువరాణి

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2008 (12:36 IST)
బీజింగ్ ఒలింపిక్స్‌లో ఓటమి చెందినా ఓ అరబ్ యువరాణి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆటలంటే మోజుపడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాణి షైకా మైతాబిన్ మహ్మద్ తైక్వాండో పోటీల్లో ఓడినా గల్ఫ్ దేశాల తరపున పోటీల్లో పాల్గొన్న మొదటి యువరాణిగా రికార్డు సాధించింది.

ఒలింపిక్స్ తైక్వాండో పోటలకు అర్హత సాధించడం ద్వారా బీజింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ యువరాణి గల్ఫ్ దేశాల తరపున పతాకం పట్టుకుని నడిచిన తొలి మహిళగా ఖ్యాతి గాంచింది. అయితే తైక్వాండో పోటీల్లో మాత్రం ప్రత్యర్థి హ్యాంగ్ క్యాంగ్ చేతిలో 5-1 తేడాతో ఓడిపోవడం ద్వారా పతకం సాధించలేక పోయింది.

పోటీల అనంతరం ఆమె మాట్లాడుతూ బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

Show comments