Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర మహిళ మృతి

Webdunia
FILE
కూతురి ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన 54 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మహిళ కాలిఫోర్నియాలో గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రంలోని మారిస్ విల్లేలో మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ (54)ను ఓ కారు ఢీకొట్టింది. సమీపంలోగల కుమార్తె ఇంటికి నడచుకుంటూ వెళుతున్న సుబ్బలక్ష్మమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

మరో పది రోజుల్లో తన సొంత ఊరికి తిరిగి వెళ్ళనున్న సుబ్బలక్ష్మమ్మ ఊహించని విధంగా మరణించటంతో ఆమె భర్త భోరెడ్డి, కూతురు శశికళాదేవి, కుమారుడు భోగేశ్వరరెడ్డిలు భోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు కోమటి జయరాంతో పాటు పలువురు ఎన్నారై ప్రముఖులు సుబ్బలక్ష్మమ్మ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈ సందర్భంగా తానా వెల్లడించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

Show comments