Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా యూకె తెలుగు హిందూ సంస్థ ఫ్యామిలీ శిబిర్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (22:06 IST)
ఇంగ్లాండులోని మిడ్‌ల్యాండ్స్, రుగ్బిలలో తొలిసారిగా యూకె తెలుగు హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపైన చర్చలు, అనేకమైన యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలుగు హిందువుల కోసమే తొలిసారిగా దీనిని నిర్వహించడం జరిగింది.
 
యూకె వ్యాప్తంగా వున్న తెలుగు హిందువులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద, శ్యాంజీ(క్షత్రియ ప్రచారక్-ఆంధ్ర, తెలంగాణ మరియు కర్నాటక) తమ యొక్క సందేశాలను ఇచ్చారు. అలాగే శ్రీ ధీరజ్ షాజీ, శ్రీ చంద్రకాంత్, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ విదుల కూడా పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు.
 
బ్రిటన్‌లో పెరుగుతున్న తెలుగు హిందూ పిల్లలు, యూకేలో సవాళ్లు ఎదుర్కొంటున్న హిందూ టీనేజర్స్, తెలంగాణ-ఆంధ్రల్లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత వినోదాన్ని పంచే క్రీడలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments