Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ దెబ్బ... అమెరికాను వదిలేయండి... సింగపూర్ వెళ్లండి...

అమెరికాలో చదువు, ఉద్యోగం ఓ కలలా మారిపోతోంది. కొత్తగా గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న ఆంక్షలకు భారతదేశంలో యువత బెంబేలెత్తిపోతోంది. అమెరికా వెళ్లేందుకు ధైర్యం చేస్తున్నా... అక్కడికి వెళ్లాక ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నార

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (16:02 IST)
అమెరికాలో చదువు, ఉద్యోగం ఓ కలలా మారిపోతోంది. కొత్తగా గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న ఆంక్షలకు భారతదేశంలో యువత బెంబేలెత్తిపోతోంది. అమెరికా వెళ్లేందుకు ధైర్యం చేస్తున్నా... అక్కడికి వెళ్లాక ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ దేశాలపై ఇపుడు వారంతూ దృష్టి సారిస్తున్నారు. 
 
నాణ్యమైన విద్య, సౌకర్యవంతమైన జీవనానికి సింగపూర్ అనువుగా వుంటుందని పేరు గడిస్తోంది. కంప్యూటర్ సైన్స్, లా, యానిమేషన్, గేమింగ్ డెవలప్మెంట్, డిజైన్, మ్యూజిక్, పీజీ, మేనేజ్‌మెంట్ కోర్సులకు ఇక్కడ మంచి ఆదరణ ఉండటంతో ఇప్పుడు భారతదేశం యువత అమెరికాను కాకుండా సింగపూర్ వైపుకు చూస్తున్నారు. 
 
సింగపూర్ దేశానికి విద్య లేదంటే ఉద్యోగం కోసం వెళుతున్నవారి సంఖ్య 4 వేల మంది వరకూ వుంటున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. పైగా ఇంగ్లాండ్, అమెరికా దేశాలతో పోలిస్తే ఈ దేశంలో ఖర్చు తక్కువ. అలాగే సెక్యూరిటీ సమస్యలు కూడా ఏమీ వుండవు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments