Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుచిబొట్ల కుటుంబం కోసం తానా... గ్రిల్లట్‌కు సన్మానం... రూ.7 కోట్లు విరాళాలు...

తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కుచిబొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుచిబొట్ల శ్రీనివాస్ పైన కాల్పులు జరుపుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ శ్వేత జాతీయుడు ఇయా

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (20:15 IST)
తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కుచిబొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుచిబొట్ల శ్రీనివాస్ పైన కాల్పులు జరుపుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ శ్వేత జాతీయుడు ఇయాన్ గ్రిల్లట్‌ను సన్మానించాలని నిర్ణయించింది. ఆరోజు ప్యురింటన్ చేసిన దాడిలో గ్రిల్లట్‌కు కూడా తూటాలు తగిలాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. 
 
2017 మే నెల‌లో సెయింట్ లూయిస్‌లో జ‌ర‌గ‌నున్న వేడుక‌లో గ్రిల్ల‌ట్‌ను తానా సన్మానించాలని, అలాగే కూచిబొట్ల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గోఫండ్‌మీ అనే సంస్థ ఇప్పటికే కన్సాస్ దాడి బాధితులను ఆదుకునేందుకు సుమారుగా రూ. 7 కోట్లు విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments