Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమక్షంలో స్వామి గౌడ్ పుట్టిన రోజు వేడుకలు

అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 5 డెట్రాయిట్): ప్రధమ తెలంగాణ మహాసభలకు విచ్చేసిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ తమ పుట్టినరోజుని ఆటా సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. గోరటి వెంకన్న, రామాచారి, చంద్రబోస్ తదితరులు కూడా హాజరై స్వామి

Webdunia
బుధవారం, 6 జులై 2016 (20:44 IST)
అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 5 డెట్రాయిట్): ప్రధమ తెలంగాణ మహాసభలకు విచ్చేసిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ తమ పుట్టినరోజుని ఆటా సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. గోరటి వెంకన్న, రామాచారి, చంద్రబోస్ తదితరులు కూడా హాజరై స్వామి గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఆటా ప్రెసిడెంట్ రాంమోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత ఇతర సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో కేక్ కటింగ్, భోజనాలు జరిగాయి. కేక్ కటింగ్ అవగానే అందరూ జై తెలంగాణ నినాదాలు చేశారు. స్వామి గౌడ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆటా సభ్యులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments