Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ పైన మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం

అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృతంగా ఏర్పాట్లు చేస్తోంది. అంగరంగ వైభవంగా తెలుగు సంబరాలను నిర్వహించాలని భావిస్తున్న నాట్స్.. తెలుగు అతిరథ మహారథులను కూడా ఈ సంబరాల్లో భాగస్వాములను చేసేందుకు ఆహ్వానాలను అందిస్తోంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసిన

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (17:46 IST)
అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృతంగా ఏర్పాట్లు చేస్తోంది. అంగరంగ వైభవంగా తెలుగు సంబరాలను నిర్వహించాలని భావిస్తున్న నాట్స్.. తెలుగు అతిరథ మహారథులను కూడా ఈ సంబరాల్లో భాగస్వాములను చేసేందుకు ఆహ్వానాలను అందిస్తోంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసిన నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ మరియు నాట్స్ ప్రతినిథులు సంబరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. 
 
ఇదే సందర్భంలో నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళుతున్న నాట్స్ గురించి తనకు బాగా తెలుసని.. నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కేటీఆర్ ప్రశంసించారు. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంబరాలకు ఆహ్వానంపై కూడా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments