Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేలో అన్నమయ్య జయంతోత్సవాలు

Webdunia
FILE
యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటీఏ), తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో అన్నమయ్య 601వ జయంతోత్సవాలను కన్నులపండువగా జరుపనున్నట్లు ఈటీఏ అధ్యక్షులు ఎం. రాజశేఖరరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.

యూకేలోని బర్మింగ్‌హాంలోగల బాలాజీ దేవాలయంలో అక్టోబర్ 9వ తేదీన అన్నమయ్య జయంతోత్సవాలను జరుపనున్నారు. కాగా.. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి వెల్లడించారు.

అదే విధంగా ఈటీఏ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని తెలుగు మహాసభలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాజశేఖరరెడ్డి తెలియజేశారు. ఈ రెండు వేడుకలలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. కాబట్టి.. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments