Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో భారతీయ విద్యార్థి మృతి

Webdunia
మలేషియాలోని పెరాక్ రాష్ట్రంలో వంతెన కూలిన దుర్ఘటనలో కాంపర్ నదిలో పడి ప్రవాస భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయిన ఈ దుర్ఘటన ఉత్తర పెరాక్‌లోని పిక్చర్‌స్క్వేర్ ప్రాంతంలో జరిగింది. కాగా.. కాంపర్ నదిపై కొత్తగా నిర్మించిన ఊయల వంతనె కూలిపోవటంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ విషయమై స్థానిక పోలీసులు మాట్లాడుతూ... విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు గుంపుగా వంతెనపైకి చేరటంతో అది ఉన్నఫళంగా కూలిపోయిందని చెప్పారు. ప్రమాద సమయంలో వంతెనపై 22 మంది విద్యార్థులున్నట్లు పోలీస్ అధికారి అజీజ్ సాలెహ్ వివరించారు. ఈ ప్రమాదంలో నదిలో పడిపోయిన విద్యార్థుల్లో 19 మందిని స్థానిక ప్రజలు కాపాడారని చెప్పారు.

అయితే.. నదిలో పడిపోయిన భారతీయ విద్యార్థి కే. మాథివనాన్‌ను కాపాడినప్పటికీ, కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడనీ.. మరో ఇద్దరు గల్లంతయ్యారని సాలెహ్ వెల్లడించారు. గల్లంతయిన ఇద్దరు విద్యార్థుల కోసం 300 మంది సహాయ సిబ్బంది గాలింపు జరపుతున్నారనీ చెప్పారు. కాగా.. 50 మీటర్ల పొడవుండే ఈ వంతెనను రెండు వారాల క్రితమే నిర్మించినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments