Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో అగ్ని ప్రమాదం: 4గురు భారతీయుల మృతి

Webdunia
FILE
మలేషియాలో బుధవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మలేషియాలోని దక్షిణ జోహోర్ రాష్ట్రంలోని ఒక చీరల దుకాణంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న నలుగురు భారతీయులు మరణించారు.

ఫైర్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన షుకోర్ సాని హసీమ్ ఈ ఘటనపై మాట్లాడుతూ... ఉదయాన్నే జరిగిన ఈ ప్రమాదంలో దుకాణంలో పేలుడుకు బద్ధలైందనీ, అందులో పనిచేస్తున్న 4 గురు భారతీయులు మరణించారని స్థానిక పత్రికలకు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు దాని పక్కనేగల మరో మూడు దుకాణాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ప్రమాదానికి గురైన చీరల దుకాణం జోహోర్‌లోని జలాన్ పాసర్‌లో గల మాసాయ్‌వద్ద ఉందన్నారు.

కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల గురించి అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం నోరు విప్పటంలేదు. అదే విధంగా ఈ ప్రమాదానికి సంబంధించిన మరే ఇతర విషయాలు సైతం వెల్లడి కావటం లేదు. ఇదిలా ఉంటే.. మంచి నైపుణ్యం కలిగిన భారతీయులు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వేలాదిమంది అక్కడి దుకాణాలలో పనిచేస్తున్నన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

Show comments