Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణశాస్త్రి జన్మదినం సందర్భంగా ప్రసంగ గోష్ఠి

Webdunia
ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి 113వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులతో ప్రసంగ గోష్ఠిని నిర్వహించనున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక ప్రకటనలో తెలియజేసింది. "నెలనెలా తెలుగు వెన్నెల" 21వ కార్యక్రమంగా జరిగే ఈ ప్రసంగ గోష్ఠిని వంగూరి ఫౌండేషన్, త్యాగరాయ గానసభలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

కాగా.. హైదరాబాద్‌ నగరంలోని త్యాగరాయ గానసభలో నవంబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో దేవులపల్లితో ప్రత్యక్ష పరిచయం ఉన్న పాలగుమ్మి విశ్వనాథం, డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి, తురగా జానకీరాణి, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు.. తదితరులు హాజరై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషన్ డాక్టర్ సి. నారాయణరెడ్డి హాజరు కానున్నారు. శిరోమణి వంశీ రామరాజు అధ్యక్షత వహించే ఈ సభలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments