Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం : తానా

Webdunia
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు.. ఆ సంస్థ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ఈదర లోకేశ్వరరావు ప్రకటించారు.

ఈ విషయమై లోకేశ్వరరావు మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థినీ విద్యార్థులు, అక్కడి నుంచే దరఖాస్తు చేయాలని కోరారు. అమెరికాలో మాస్టర్స్‌తో పాటు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలను అందజేస్తామని ఆయన వివరించారు.

అర్హత పొందిన 20 మంది విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేసి వారికి రెండువేల డాలర్ల చొప్పున ఉపకార వేతనాన్ని ఈ విద్యా సంవత్సరంలో అందజేయనున్నట్లు లోకేశ్వరరావు వెల్లడించారు. అర్హతగల విద్యార్థులు వారి సర్టిఫికెట్ల డూప్లికేట్ కాపీలను తమకు అందించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తానా.ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చునని లోకేశ్వరరావు సూచించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments