ఆస్ట్రేలియాలో మరో భారతీయుడి ఆత్మహత్య

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో మరో భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీలోని హారిస్ పార్క్ ప్రాంతంలో వేగంగా వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. గురువారం 35 సంవత్సరాల భారతీయ యువకుడొకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయమై సిడ్నీలోని భారత ప్రధాన దౌత్యాధికారి అమిత్ దాస్ గుప్తా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మృతుడి భార్య అందజేసిన సమాచారం ప్రకారం అతడు భారతీయుడిగా గుర్తించినట్లు వెల్లడించారు. అయితే మృతుడి పేరును వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

అంతేగాకుండా... సదరు భారతీయ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని గుప్తా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌లోనే గుర్జీందర్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వారం రోజుల్లోపే మరో ఆత్మహత్య సంఘటన చోటు చేసుకోవటంతో భారతీయులందరిలోనూ తీవ్ర ఆందోళన చోటు చేసుకుంటోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

Pemmasani Chandrasekhar: ఎంపీల పనితీరుపై సర్వే.. 8.9 స్కోరుతో అగ్రస్థానంలో పెమ్మసాని

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

Show comments