ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

Webdunia
FILE
అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా.. జాత్యహంకార దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా అమృత్ గోయల్ అనే 36 సంవత్సరాల విద్యార్థి కొంతమంది ఆస్ట్రేలియన్ల చేతిలో దాడికి గురయ్యాడు.

మెల్‌బోర్న్‌లోని లావెర్టన్ ప్రాంతంలో నివసిస్తున్న గోయల్‌ను.. అతని ఇంటి ఎదురుగానే ఆస్ట్రేలియన్లు దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో దుండగులు గోయల్ ఎడమకంటిపై బలంగా కొట్టడంతో అతను గాయాలపాలయ్యాడు. కాగా.. ఇతడిపై దాడికి పాల్పడ్డ గుంపులో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం.

" ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ సిస్టమ్ ఇనిస్టిట్యూట్ ఆటోమోటివ్" యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. దుండగులు తనను స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని దారుణంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డారని వాపోయాడు. దాడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోయల్ వివరించాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Show comments