Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటా అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ రెడ్డి

Webdunia
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) అధ్యక్షుడిగా డాక్టర్. సంజీవ్ రెడ్డి టంగుటూరి ఎంపికయ్యారు. మే రెండో తేదీన అటా సమావేశమైంది. దాదాపు 23 మందితో కూడిన అటా సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

2009-10 వ సంవత్సరానికి గాను అటా అధ్యక్షుడిగా సంజీవ రెడ్డి ఎంపిక కాగా, కోశాధికారిగా రాజు చింతల నియమితులయ్యారు. అదేవిధంగా ఉపకోశాధికారిగా ఎం. చిన్నబాబు రెడ్డి, అటా కార్యదర్శిగా రాజేశ్వర్ రెడ్డి జ్ఞాగశాని, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ అనుగులు ఎంపికయ్యారు.

ఇకపోతే.. ఇమిడియేట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ పోస్టుకు చంద్రారెడ్డి గవ్వా నియమితులయ్యారు. అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ రెడ్డి ఇతర ప్రాంతీయ కోర్డి నేటర్లను ఎంపిక చేశారు. అటా కన్వీనర్ మరియు కో-ఆర్డినేటర్‌గా డాక్టర్. హరినాథ్ మేడి ఎంపికయ్యారని సంస్థ పీఆర్ఓ అప్పాజీ తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments