అంతర్జాతీయ వైద్య సమాఖ్య అధ్యక్షుడిగా గౌతమ్

Webdunia
FILE
ప్రవాస భారతీయ వైద్యుడు గౌతమ్ బొడివాలా "అంతర్జాతీయ అత్యవసర వైద్య సమాఖ్య అధ్యక్షుడి"గా ఎంపికయ్యారు. లీసెస్టర్ వర్సిటీలో వైద్య అధ్యాపకుడిగా పనిచేస్తున్న గౌతమ్ ఈ వైద్య సమాఖ్యను 1991 సంవత్సరంలో స్థాపించారు.

గౌతమ్ నాయకత్వంలో మొదట ఎనిమిది జాతీయ సంఘాలతో మొదలైన ఈ సమాఖ్య సభ్యత్వం నేడు నలభై సంఘాలకు పెరిగింది. కాగా.. ఈ అత్యవసర వైద్య సమాఖ్యకు తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో వ్యవస్థాపకుడైన గౌతమ్ అధ్యక్షుడిగా ఎంపికవటం విశేషంగా చెప్పవచ్చు.

ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడికీ అత్యవసర వైద్య సేవలు అవసరమవుతుంటాయనీ, తమ ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయంగా అత్యవసర వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ వైద్య సేవలలో పాల్గొనే వైద్యుల మధ్య పరస్పర సంబంధాలను, సహకారాన్ని కూడా ఆయన వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో పంచాయతీ పోరు : ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Show comments