Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి వేడుకలు

Webdunia
FILE
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత సంతతి ప్రజలు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. రంగు రంగుల దీపాలు, బాణా సంచా పేల్చుతూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. కాగా... దీపావళి పర్వదినాన్ని ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రవాస భారతీయులు 164 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుపుకుంటుండటం విశేషంగా చెప్పవచ్చు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసిస్తున్న కారణంగా... 1966వ సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం దీపావళి పండుగ రోజును సెలవుదినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మాంసాహారం, ఆల్కహాల్‌ జోలికి వెళ్లని ప్రజలు పూర్తిగా హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటారు. పండుగ రోజున బంధువులు, స్నేహితులు, సన్నిహితులను కలిసి పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ.. స్వీట్లను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఈ వేడుకల్లో ముస్లిం, క్రిస్టియన్ ప్రజలు కూడా పాల్గొనటం మరే విశేషం.

ఇదిలా ఉంటే... 1845-19117 సంవత్సరాల మధ్యకాలంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చెరకు తోటల్లో పనిచేసేందుకుగానూ.. బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడి జనాభాలో 24 శాతం మందికిపైగా ఉన్న భారత సంతతి ప్రజలు.. దీపావళితోపాటు అన్ని హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments