Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్టేలియా బాధితులకు "ఆర్ట్ ఆఫ్ లివింగ్"

Webdunia
జాత్యహంకార దాడులతో సతమతమవుతున్న భారతీయ విద్యార్థులకు మానసికంగా స్వాంతన కలిగించేందుకు ఆస్ట్రేలియాలోని పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. మానసిక ప్రశాంతత ఇచ్చే యోగాతో పాటు ఆత్మ రక్షణ నైపుణ్యం నేర్పేందుకు ఈ సంస్థ సంసిద్ధమయ్యాయి. ఈ మేరకు పలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లు భారతీయ విద్యార్థులకు యోగాను, ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పేందుకు ముందుకొచ్చాయి.

జాతి వివక్ష దాడుల బాధితులకు ఈ శిక్షణలను ఉచితంగానే ఇస్తామంటూ తమ సంస్థకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి అమిత్ మెంఘానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అమిత్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... ఆస్టేలియాలో నివశిస్తున్న భారతీయుల రక్షణకు అన్నిరకాల చర్యలను తీసుకుంటున్నట్లు భారత్‌లోని ఆ దేశ రాయబారి జాన్ మెక్‌కార్తీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓ లేఖను రాశారు. కాగా... అంతకుమునుపే జాత్యహంకార దాడులను తక్షణమే అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్సార్ మెక్‌కార్తీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments