గోంగూర మాసం ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (13:42 IST)
గోంగూర తింటే ఐరన్ లభిస్తుంది. మటన్‌లోని పోషకాలు పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి గోంగూరతో మటన్ గ్రేవీ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం.. 

కావలసిన పదార్థాలు : 
వేటమాంసం : అరకిలో 
పసుపు : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
వెల్లుల్లి రేకులు : పది 
అల్లం ముక్క : అరంగుళం ముక్క. 
 
కూర కోసం: 
వంటనూనె : మూడు టేబుల్ స్పూన్లు 
లవంగాలు : నాలుగు 
బేఆకులు : రెండు 
దాల్చిన ముక్క : చెక్క ముక్క 
గోంగూర : దాల్చిన చెక్క 
ఉల్లిపాయ : ఒకటి 
కరివేపాకు : తగినంత 
 
తయారీ విధానం : 
ప్రెజర్ కుక్కర్‌లో మటన్, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పువేసి ఉడకబెట్టాలి. మూకుడులో నూనె వేడిచేసి మసాలా దినుసులన్నీ వేయాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
 
కరివేపాకు, గోంగూర, పసుపు వేసి, నూనె విడివడేదాకా ఉడకనివ్వాలి. మాంసం ముక్కలు కలిపి 5-10 నిమిషాలు ఉడికించి, నీరు పోసి, చిక్కబడే దాకా ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

Show comments