Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూరతో చికెన్ కూర ఎలా చేయాలో చూద్దాం...

గోంగూర అంటే ఇష్టపడని వారంటూ వుండరు. గోంగూరతో చట్నీనే కాకుండా ఇతర వంటకాలు కూడా చేయవచ్చును. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మరి గోంగూరతో చికెన్ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (15:06 IST)
గోంగూర అంటే ఇష్టపడని వారంటూ వుండరు. గోంగూరతో చట్నీనే కాకుండా ఇతర వంటకాలు కూడా చేయవచ్చును. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మరి గోంగూరతో చికెన్ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
చికెన్ - పావుకిలో
ఉల్లిపాయ - 1
నిమ్మరసం - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
ధనియాలపొడి - 1/2 స్పూన్
నూనె - సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
గోంగూర కట్టలు - 4
పచ్చిమిర్చి - 3
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా చికెన్ ముక్కలలో  నిమ్మరసం, ఉల్లిపాయ పేస్ట్, నెయ్యి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక గోంగూర ఆకులు వేసుకుని బాగా వేయించుకుని చల్లారనివ్వాలి. చికెల్‌లో కొద్దిగా నీళ్లు చిలకరించి ఉడికించుకోవాలి.

తరువాత గోంగూరకి పచ్చిమిర్చి చేర్చి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మరో బాణలిలో నెయ్యి లేదా నూనెను వేసుకుని కరివేపాకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉడికించిన చికెన్ ముక్కలు, గరంమసాలా వేసి తడి లేకుండా వేయించుకోవాలి. చివరగా గోంగూర మిశ్రమాన్ని చికెన్ మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. అంతే.. గోంగూర చికెన్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments