వీకెండ్ స్పెషల్ : ఉప్పు చేప కూర!

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (16:51 IST)
ఈ వీకెండ్ ఉప్పు చేప కూర ట్రై చేయండి. చేపలో ఎన్నో పోషకాలున్నాయి. వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. అలాంటి ఉప్పు చేపలతో కూర ఎలా చేయాలో ట్రై చేద్దాం. 
 
కావలసిన పదార్థాలు :
ఉప్పు చేప... అరకేజీ
పచ్చిమిర్చి... ఎనిమిది
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... తగినంత 
ఉల్లిపాయలు... మూడు కప్పులు 
మంచి నూనె... 150 గ్రాములు
కారం... నాలుగు స్పూన్లు 
 
తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగుల్ని వేసి బాగా వేయించాలి. అవివేగాక అందులో ఉప్పు చేపలను వేసి వేయించండి. బ్రౌన్ కలర్‌ వచ్చేదాకా అవి వేగిన తరువాత కాస్తంత ఉప్పు, కారం చేర్చి చేపలు ఉడేకే మోతాదు నీటిని చేర్చి ఉడికించండి. చేపలు ఉడికాక అందులో కొత్తిమీర తరుగును చేర్చి దింపేయండి. అంతే ఉప్పుచేప కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం

Raviteja: ఇరుముడి నుంచి డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు రిలీజ్

Ram Poteneni: రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

Show comments