Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రమ్‌‌స్టిక్ పెప్పర్ చికెన్ ఎలా చేయాలో తేలుసా?

డ్రమ్‌స్టిక్ పెప్పర్ చికెన్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో సహాయపడుతుంది. ఇంకా పిల్లలు కూడా ఈ వంటకాన్ని ఇష్టపడి తింటారు. మరి డ్రమ్‌స్టిక్ పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (12:23 IST)
డ్రమ్‌స్టిక్ పెప్పర్ చికెన్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో సహాయపడుతుంది. ఇంకా పిల్లలు కూడా ఈ వంటకాన్ని ఇష్టపడి తింటారు. మరి డ్రమ్‌స్టిక్ పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - పావు కేజీ 
మునక్కాయ ముక్కలు- 1 కప్పు
ఉల్లి తరుగు - 1/2 కప్పు 
పచ్చిమిర్చి - 1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
జీలకర్ర - 1 స్పూన్ 
మిరపపొడి - 4 స్పూన్స్ 
ఎండు మిర్చి -  ఆరు 
కొత్తి మీర - 1 కప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
పసుపు పొడి - 1/2 స్పూన్ 
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనె పోసి కాగాక జీలకర్ర, కరివేపారు, ఎండుమిర్చి చేర్చి పోపు పెట్టుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకు ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి, మునక్కాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కల్ని చేర్చి తగినంత నీటిలో ఉడికించాలి. కారానికి తగ్గట్టు మిరియాల పొడిని చేర్చుకోవాలి. చికెన్, మునక్కాయలు బాగా ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి. అంటే ఘుమఘమలాడే డ్రమ్‌స్టికి పెప్పర్ చికెన్ రెడీ.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments