డైట్ ఫుడ్: డ్రమ్‌‌స్టిక్ పెప్పర్ చికెన్

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (16:41 IST)
డ్రమ్ స్టిక్ పెప్పర్ చికెన్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇంకా పిల్లలు కూడా ఈ వంటకాన్ని ఇష్టపడి తింటారని వారంటున్నారు. మరి డ్రమ్‌స్టిక్ పెప్పర్ చికెన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - పావు కేజీ 
మునక్కాయ ముక్కలు- ఒక కప్పు
ఉల్లి తరుగు - అరకప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
మిరపపొడి - నాలుగు టీ స్పూన్లు 
ఎండు మిర్చి -  ఆరు 
కొత్తి మీర తరుగు - ఒక కప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
పసుపు పొడి - పావు టీ స్పూన్ 
 
తయారీ విధానం: 
బాణలిలో నూనె పోసి కాగా జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి చేర్చి పోపు పెట్టుకోవాలి. ఉల్లి తరుగు చేర్చాలి. తర్వాత పచ్చిమిర్చి, మునక్కాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రం చేసి వుంచిన చికెన్ ముక్కల్ని చేర్చి తగినంత నీటిలో ఉడికించాలి. కారానికి తగ్గట్టు మిరియాల పొడి చేర్చుకోవాలి. చికెన్, మునక్కాయలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు చేర్చి దించేయాలి. అంతే డ్రమ్ స్టిక్ పెప్పర్ చికెన్ రెడీ. ఈ  కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

Show comments