వుమెన్స్ డే స్పెషల్ : దహి చికెన్ రిసిపీ

Webdunia
శనివారం, 7 మార్చి 2015 (19:08 IST)
వుమెన్స్ డే స్పెషల్‌ దహి చికెన్ ఇంట్లోనే ట్రై చేయండి. పిల్లలతో, కుటుంబ సభ్యులతో వుమెన్స్ డేను సెలబ్రేట్ చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ - ఒక కేజీ 
పెరుగు - ఒక కప్పు 
మిరియాల పొడి, ఉప్పు - రెండు టేబుల్ స్పూన్లు 
ఆయిల్ - తగినంత.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు కప్పు 
దాల్చిన చెక్క, లవంగాల పేస్ట్ : రెండు టీ స్పూన్లు
 
తయారీ విధానం :
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని వాటికి పెరుగు, అల్లం, దాల్చిన చెక్క పేస్ట్‌, ఉప్పు, మిరియాల పొడి కలిపి బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంటాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి చికెన్ ముక్కలను ఇరువైపులా దోరగా వేపుకోవాలి. అన్నీ ముక్కలను ఒకసారి దోరగా వేపుకుని సర్వ్ చేసేటప్పుడు మరోసారి హీట్ చేసి సర్వ్ చేయవచ్చు. అంతే దహి చికెన్ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసు నన్ను మోసం చేసి వేరొకర్ని పెళ్లాడుతున్నాడు: ప్రధానికి వీడియో షేర్ చేసి యువతి సూసైడ్

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

Show comments