కూర్గ్ స్పెషల్ : ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (17:50 IST)
చికెన్ అంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అదీ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాటిల్లో కూర్గ్ ఫ్రైడ్ చికెన్ ఒకటి.. దీనని ఇంట్లోనే ట్రై చేయాలంటే.. ?
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ - 150 గ్రాములు 
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు 
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - పావు కప్పు 
కూర్గ్ వెనిగర్ - కాసింత 
కారం, ఉప్పు, నూనె - తగినంత 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్ 
మిరియాల పొడి - అర టీ స్పూన్ 
దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, లవంగాలు - వేపుడుకు తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా లవంగాలు వంటి గరంమసాలా పదార్థాలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. చికెన్‌లో ఉప్పు, మసాలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. 
 
మరో పాన్‌లో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లి వేసి వేయించాలి. గరం మసాలా, కారం కలపాలి. మూడొంతులు ఉడికాక వెనిగర్ వేసి పొడిగా అయ్యేవరకు ఉడికించాలి. అంతే కూర్గ్ ఫ్రైడ్ చికెన్ రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసు నన్ను మోసం చేసి వేరొకర్ని పెళ్లాడుతున్నాడు: ప్రధానికి వీడియో షేర్ చేసి యువతి సూసైడ్

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

Show comments