Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ సూప్ తయారీ విధానం....

ఈ కాలంలో ఎక్కువగా చికెన్ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. కాబట్టి ఈ చికెన్‌తో సూప్ చేసుకుంటే దీనిని తినాలన్న ఆశ కలుగుతుంది. మరి దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (13:01 IST)
ఈ కాలంలో ఎక్కువగా చికెన్ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. కాబట్టి ఈ చికెన్‌తో సూప్ చేసుకుంటే దీనిని తినాలన్న ఆశ కలుగుతుంది. మరి దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌ - 1 కప్పు 
నీరు - రెండున్నర లీటర్లు 
ఉల్లిపాయ - ఒకటి 
సెలరీ లీఫ్‌ - రెండు కాడలు 
అల్లం - అంగుళం ముక్క 
వెల్లుల్లి - 3 రెబ్బలు 
మిరియాలు - 10 
లవంగాలు - 3 
బిరియాని ఆకు - 1
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - రుచికి తగినంత
 
తయారుచేసే విధానం
ముందుగా దళసరి అడుగున్న లోతైన పాత్రలో కొత్తిమీర తప్ప మిగిలిన అన్ని పదార్థాలన్నీ వేసి కనీసం గంటన్నర సేపు చిన్న మంటపై మరిగించాలి. తరువాత చికెన్‌ ముక్కలు విడిగా తీసి ఎముకలు వేరు చేసి సన్నగా తరగాలి. ఇప్పుడు మరిగిన సూప్‌ని వడకట్టి తరిగిన చికెన్‌ ముక్కలతో పాటుగా కొత్తిమీర చల్లి సర్వ్‌ చేసుకుంటే చికన్ సూప్ రెడీ.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments