Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోబీపీని దూరం చేసే చికెన్ జీడిపప్పు కూర..!

Webdunia
శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (17:06 IST)
క్యాన్సర్, గుండెపోటు, లోబీపిని నియంత్రించే జీడిపప్పుతో టేస్టీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్  - అర కేజీ 
ఉల్లి పాయ తరుగు  - రెండు కప్పులు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు 
జీడిపప్పు - 8 
కారం - ఒక టీ స్పూన్ 
కొత్తిమీర పొడి - అర టీ స్పూన్ 
పసుపు పొడి- కొంచెం
మిరియాల పొడి - అర టీ స్పూన్ 
జీలకర్ర పొడి - అర టీ స్పూన్ 
సోపు - పావు టీ స్పూన్ 
గసగసాలు - పావు టీ స్పూన్ 
దాల్చిన చెక్క - నాలుగు 
ఏలకులు - 2 
పుదీనా, కొత్తిమీర తరుగు- 2
నూనె- నాలుగు టీ స్పూన్లు 
నిమ్మరసం - అర టీ స్పూన్
పెరుగు - ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
పాలు - రెండు స్పూన్లు 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొత్తిమీర పొడి, పెరుగు చేర్చి బాగా కలుపుకుని కాసేపటి వరకు ఊరనివ్వాలి. తర్వాత స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక అందులో ఉల్లి తరుగును దోరగా వేయించుకోవాలి. 

తర్వాత మసాలాతో ఊరనిచ్చిన చికెన్‌ను చేర్చి వేయించుకోవాలి. తర్వాత చికెన్ ఉడికేంత వరకు తగిన నీటిని చేర్చి చికెన్ 15 నిమిషాల పాటు బాగా ఉడికాక అందులో కరివేపాకు, కొత్తిమీర చేర్చి దింపేస్తే జీడిపప్పు చికెన్ గ్రేవీ రెడీ. 

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments