Webdunia - Bharat's app for daily news and videos

Install App

హై ప్రోటీన్ గల చికెన్‌ సూప్‌ తయారీ విధానం...

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (13:14 IST)
అసలే వర్షాలు.. ఈ వర్షాల్లో హాట్ హాట్‌గా సూప్ తాగితే వావ్ అంటారు. ఇంకా చికెన్ సూప్ అంటే లొట్టలేసుకుంటారు. హై ప్రోటీన్ గల చికెన్‌ను తీసుకోవడం ద్వా కండరాల పటిష్టతో పాటు ఆరోగ్యమైన శారీరక బరువు కలిగివుంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత చికెన్ సూప్‌ను వారానికి రెండు సార్లు.. లేదా ఒక్కసారైనా తీసుకోండి. 
 
కావలసిన పదార్థాలు:
 
‌బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో. 
 
పాలకూర తరుగు - 1 కప్పు. 
 
‌క్యారెట్‌ తరుగు - ‌పావు కప్పు. 
 
పంచదార - ఒక టీ స్పూను. 
 
మిరియాలపొడి - చిటికెడు. 
 
అజినమోటో - చిటికెడు. 
 
ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు. 
 
‌బీన్స్‌ తరుగు - పావు కప్పు. 
 
వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను. 
 
పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను. 
 
కార్న్‌ఫ్లోర్‌ - 1 టీ స్పూను. 
 
నూనె - ఒక టీ స్పూను. 
 
ఉప్పు - తగినంత. 
 
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకోవాలి. తర్వాత చికెన్‌ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్‌, బీన్స్‌, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్‌ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాలపొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపై నుంచి దించేయాలి. చివరిగా అజినమోటో వేసి హాట్ హాట్‌గా సర్వ్ చేయండి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments