Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్టినాడ్ ఫిష్ ఫ్రై తయారీ విధానం...

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (16:20 IST)
కావలసినవి:
 
చేప ముక్కలు - నాలుగు
 
నూనె - తగినంత 
 
వెల్లుల్లి రెబ్బలు - ఏడు 
 
అల్లం ముక్క - చిన్నది
 
జీలకర్ర - టీస్పూన్
 
సోంపు - టీస్పూన్
 
ధనియాలు - రెండు టీస్పూన్లు
 
నల్లమిరియాలు - రెండు టీస్పూన్లు
 
ఆవాలు - అర టీస్పూన్
 
కరివేపాకు - కొద్దిగా 
 
ఉప్పు - తగినంత
 
టొమాటో - ఒకటి
 
కారం - టీస్పూన్
 
పసుపు - రెండు టీస్పూన్లు
 
చింతపండు - కొద్దిగా 
 
మొక్కజొన్న పిండి - టేబుల్‌‌‌స్పూన్
 
తయారీ:
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక పాన్‌లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు, టొమాటో ముక్కలు వేయాలి. పసుపు, కారం వేసి తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి. తర్వాత మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను పావుగంట పాటు ఫ్రిజ్‌‌లో పెట్టుకోవాలి. తరువాత మరొక పాన్‌‌లో నూనె వేసి చేప ముక్కలను వేగించాలి. నిమ్మరసం పండుకొని వేడి వేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments