Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండిలా..!!

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2012 (17:02 IST)
FILE
కావలసిన పదార్థాలు :

కోడిగుడ్లు -4(ఉడికించినవి),
పండు మిరపకాయల పేస్ట్ - టీ స్పూన్,
పచ్చిమిరపకాయల పేస్ట్- టీస్పూన్,
అల్లం - చిన్న ముక్క,
వెల్లుల్లి -2,
చింతపండు గుజ్జు - 2 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు - తగినంత,
ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,
వంటసోడా - చిటికెడు,
సోయా సాస్- టీస్పూన్,
నూనె- తగినంత

తయారు చేసే విధానం:

బాణలిలో నూనె పోసి వేడయ్యాక గుడ్లు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టికోవాలి. విడిగా మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి. దానితో పాటప సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించాలి.

ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments