దసరా రోజు చేయకూడని పనులు...

సాధారణంగా మనం పండుగలకు, పబ్బాలకి ఎన్నో పనులు చేస్తుంటాము. పూజలు, వంటలు, భోజనాలు, అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో చేస్తుంటాము. కానీ కొన్ని సంధర్భాల్లో చిన్నచిన్న పొరపాట్లు చేసేస్తుంటాము. ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చేయడకూడదంటున్నారు జ్యోతిష

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:32 IST)
సాధారణంగా మనం పండుగలకు, పబ్బాలకి ఎన్నో పనులు చేస్తుంటాము. పూజలు, వంటలు, భోజనాలు, అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో చేస్తుంటాము. కానీ కొన్ని సంధర్భాల్లో చిన్నచిన్న పొరపాట్లు చేసేస్తుంటాము. ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చేయడకూడదంటున్నారు జ్యోతిష్యులు.
 
దసరాకు పూజా, వ్రతం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో మనం తెలిసో.. తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే ఆ పర్యావసానాలు కూడా పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు తొమ్మిదిరోజులు మాంసాహారం తినకూడదని చెబుతుంటారు. అది నిజమే. 
 
కానీ ఇక్కొక్కటి మరొకటి ఉంది.. అదే నిమ్మకాయ.. నిద్ర.. దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి. అలాగే నవరాత్రుల్లో వెల్లుల్లి, నాన్‌వెజ్, ఉల్లి తీసుకోకూడదన్న విషయం తెలిసిందే. కానీ నిమ్మకాయను కూడా కోయరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దసరా పండుగ సుఖసంతోషాలు, ధన ధాన్యాలతో పాటు అనంతమైన డబ్బు రావాలంటే వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

లేటెస్ట్

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

11-12-2025 గురువారం ఫలితాలు - జూదాలు.. బెట్టింగులకు పాల్పడవద్దు...

10-12-2025 బుధవారం ఫలితాలు - నగదు స్వీకరణ.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments