Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ పూజ.. ఎప్పుడు చేయాలంటే?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (08:38 IST)
సరస్వతీ పూజ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విద్యా దేవత విద్యార్ధులచే ఆరాధించబడుతుంది. సరస్వతి పూజను ఆయుధపూజగా నిర్వహిస్తారు. ఈ రోజున తెలుపు, పసుపు చీరలను ధరించడం మంచిది. సరస్వతీ దేవికి సంబంధించిన స్తోత్రాలతో పఠించడం మంచిది. 
 
ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు పుష్పాలను సమర్పించడం విశేషం. కేసరి, కుంకుమపువ్వు , లడ్డూ, హల్వా, కిచిడీ, పాయసం వంటివి సమర్పించవచ్చు. సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి.
 
ఆయుధ పూజకు అక్టోబర్ 23వ తేదీ 12.30 నుండి 2 గంటల వరకు మంచి ముహూర్తం. సరస్వతి పూజ సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు మంచి సమయం అని జ్యోతిష్య నిపుణలు చెప్తున్నారు. 
 
అక్టోబర్ 24వ తేదీ విజయదశమి పూజకు ఉదయం: 07.45 నుండి 08.45 గంటల వరకు ఉదయం: 10.45 నుండి 11.45 గంటల వరకు శుభం. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments