Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి 2వ రోజు... బ్రహ్మచారిణీ అవతారం... అమ్మవారికి మల్లెలంటే ఇష్టం(వీడియో)

నవరాత్రుల రెండవ రోజు (సెప్టెంబర్ 22) బ్రహ్మచారిణీ మాతని నిష్ఠతో ఆరాధిస్తారు. ఈ మాత శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నారింజ, తెలుపు రంగుతో కూడిన దుస్తులతో అమ్మవారిని అలంకరించి.. భక్తులు ఆకుపచ్చ రంగు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (15:22 IST)
నవరాత్రుల రెండవ రోజు (సెప్టెంబర్ 22) బ్రహ్మచారిణీ మాతని నిష్ఠతో ఆరాధిస్తారు. ఈ మాత శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నారింజ, తెలుపు రంగుతో కూడిన దుస్తులతో అమ్మవారిని అలంకరించి.. భక్తులు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. మంగళాలను, సంపదను, సంతోషాన్ని, ప్రశాంతతను ఈమె ప్రసాదిస్తుంది. ద్వితీయ తిథి నాడు సతీదేవి రూపంగా ఆమెను స్తుతిస్తారు. ఆమె బ్రహ్మచారిణీ అవతారం కావడంతో నవరాత్రుల్లో రెండో రోజున ఆమె పూజలందుకుంటుంది. 
 
రెండు చేతులు కలిగివుండి, కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి వుంటుంది. శివునిని వివాహం చేసుకునేందుకు 1000 ఏళ్ల పాటు అమ్మవారు ఉపవసించి పువ్వులు, పండ్లు మాత్రమే తీసుకుని తపస్సు చేసిందని, మరో వందేళ్లు ఆకులు, కూరగాయలు, తీసుకుని స్వామి కోసం బ్రహ్మచారిణీగా పూజలు చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఈమెకు మల్లెపువ్వులంటే చాలా ఇష్టం.
 
బ్రహ్మచారిణి దేవిని 
"దధానకర పద్మాభ్యం అక్షమాలా కమండలా 
దేవి ప్రదాతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా" అంటూ స్తుతించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments