ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం.. ఏ రోజు ఏ అవతారం దర్శనం...

విజ‌య‌వాడ‌: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌, ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ‌.. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్ల‌వారుజామున స్న‌ప‌నాభిషేకంతో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభ‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌ణ‌ప‌తి పూజ అనంత‌రం

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (19:29 IST)
విజ‌య‌వాడ‌: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌, ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ‌.. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్ల‌వారుజామున స్న‌ప‌నాభిషేకంతో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభ‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌ణ‌ప‌తి పూజ అనంత‌రం అమ్మ‌వారికి మ‌హానైవేద్యం స‌మ‌ర్పించి... ద‌స‌రా ప్ర‌క‌ట‌న చేశారు. నేటి నుంచి 11 రోజుల పాటు భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రిపై అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అమ్మ‌వారికి రోజుకో అలంకారం ఉంటుంది. తొలి రోజున అమ్మ‌వారికి శనివారము-ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి- శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తోంది.
 
శ్రీ అమ్మవారి దివ్య అలంకారములు
2-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ విదియ- శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
3-10-2016-సోమవారము-ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది)- శ్రీ గాయత్రి దేవి
4-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ తదియ- శ్రీ అన్నపూర్ణా దేవి
5-10-2016-బుధవారము-ఆశ్వయుజ శుద్ధ చవితి- శ్రీ కాత్యాయని దేవి
6-10-2016-గురువారము-ఆశ్వయుజ శుద్ధ పంచమి- శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
7-10-2016-శుక్రవారము-ఆశ్వయుజ శుద్ధ షష్ఠి- శ్రీ మహాలక్ష్మిదేవి
8-10-2016-శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి- శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
9-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) – శ్రీ దుర్గా దేవి 
10-10-2016-సోమవారము- ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)- శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
11-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)- శ్రీ రాజరాజేశ్వరి దేవి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం, 1500 డిగ్రీల వేడితో మెటల్ లిక్విడ్, 9 మంది మృతి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సుస్థిర వ్యవసాయంపై రైతులకు హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్ అవగాహన

ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కి ప్రశ్నలు, మైక్ తీసి కింద పడేసి బూటు కాలితో తొక్కేసారు, వీడియో

మా అన్న అమెరికా వెళ్లనని చెప్పినా ఒత్తిడి చేసి పంపించాము, చంపేసారు: అన్షుల్ సోదరి తన్వి, వీడియో

ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

తర్వాతి కథనం
Show comments