Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి సెలవులు.. భార్య పుట్టింటికి వెళ్లింది.. పనిమనిషితో గడిపిన భర్త.. చివరికి?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:56 IST)
వేసవి సెలవులు కావడంతో భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ భర్త పనిమనిషిపై కన్నేశాడు. అదను చూసుకుని పనిమనిషితో శారీరక సుఖం అనుభవించాడు. కానీ చివరికి పనిమనిషితో గడిపిన పాపానికి పరువుతో పాటు డబ్బును కోల్పోయి పోలీసులను ఆశ్రయించాడు ఓ యువకుడు. ఈ ఘటన చెన్నై నగరంలోని ఈసీఆర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరువాన్మయూర్‌లో నివసిస్తున్న మనోజ్.. తన భార్యాపిల్లలు సమ్మర్ కంటూ పుట్టింటికి వెళ్లడంతో.. పనిమనిషి చిత్రతో ఖుషీఖుషీగా వున్నాడు. మనోజ్ తన సొంతిటిట్లోనే చిత్రతో శారీరకంగా కలిసేవాడు. ఓసారి చిత్ర బంధువు మనోజ్ ఇంటికి రావడం.. ఆ సమయంలో ఇరువురు సన్నిహితంగా వుండటం చూసి.. మనోజ్‌ను బెదిరించడం మొదలెట్టాడు. 
 
ఇలా రెండు లక్షలకు పైగా నగదును గుంజేశాడు. దాంతో ఆగకుండా మరో లక్ష రూపాయలు కావాలని లేకుంటే భార్యతో ఈ విషయాన్ని చెప్తానని, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఇక చేసేది లేక మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న పనిమనిషి చిత్ర, ఆమె బంధువును గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments