కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

ఐవీఆర్
శుక్రవారం, 20 జూన్ 2025 (18:49 IST)
ఈమధ్య కాలంలో సహనం అనేది చాలామటుకు చచ్చిపోతున్నట్లు కనబడుతోంది. చిన్నచిన్న విషయాలకే కొట్లాటలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కదులుతున్న రైలులో జరిగింది. ఏ విషయం దగ్గర తేడా వచ్చిందో తెలియదు కానీ మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట జరిగింది.
 
ఈ కొట్లాటలో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురికి రక్తం కూడా కారుతోంది. మరీ ప్రమాదకరంగా వారు రైలు డోర్ వద్ద తన్నుకోవడంతో ఓ మహిళ క్రింద పడిపోయేదే. దాన్ని చూసి మిగిలినవారు కేకలు పెట్టడంతో ఇవతలకి జరిగారు. ఈ గొడవ రైలు డోంబివ్లి నుంచి కల్యాణ్ స్టేషన్ల మధ్య జరిగినట్లు చెబుతున్నారు.
 
ఐతే దీనికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినట్లు మిడ్ డేలో పోస్ట్ పెట్టడంతో అది ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments