Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్.. యోగి... చేతకాకుంటే రాజీనామా చేయ్ : రాజ్‌ బబ్బర్ నోటిదూల

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ తన నోటిదూలను ప్రదర్శించారు. ఓ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరచిపోయి.. ఏయ్.. యోగి... రాష్ట్రంలో శాంతిభద్రతలన

Webdunia
శనివారం, 20 మే 2017 (11:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ తన నోటిదూలను ప్రదర్శించారు. ఓ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరచిపోయి.. ఏయ్.. యోగి... రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేకుంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతామని చెప్పారని, కానీ ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని వేరే వారికి అప్పగించాలని చెప్పారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ప్రకటనలు తప్పితే, నేరాలను తగ్గించడం లేదని బీఎస్పీ నేత లాల్జీ వర్మ అన్నారు. రాత్రి 12 గంటల వరకు నిరభ్యంతరంగా మహిళలు తిరగవచ్చునని ప్రభుత్వం చెబుతోందని, కానీ అత్యాచారాలు మాత్రం యధేచ్చగా జరుగుతున్నాయని చెప్పారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments