Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ నుంచి ప్రశాంత్ భూషణ్.. యోగేంద్ర యాదవ్ బహిష్కరణ!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:08 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు బహిష్కరించారు. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు గాను వారిని పార్టీ నుంచి, పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
అనంతరం పార్టీలో అసమ్మతికి ఆజ్యం పోసి, క్రమశిక్షణ ఉల్లంఘించిన వీరిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతున్న వారిపై పిడిగుద్దులు కురిపించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments