Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాహూ రెండు వేల మంది ఉద్యోగులను పంపిస్తుందా ...?

Webdunia
బుధవారం, 8 అక్టోబరు 2014 (18:41 IST)
యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో సమూల 'మార్పు'లకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు మెరుగైన సేవలందించడం కోసమే అని చెపుతున్నప్పటికీ ఉద్యోగులను ఊడబెరికే కార్యక్రమం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ చెపుతున్నప్పటికీ సంస్థలో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేమన్నారు.
 
కానీ యాహూ బెంగళూరు క్యాంపస్ లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లో 2500 మందికి పైగా ఉన్న ఉద్యోగుల్లో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరి అదే నిజమైతే వారంతా రోడ్డున పడుతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments