Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువతితో భర్త గోవాలో... ఇంట్లో భార్యపై మామ రేప్, ఫోనులో పొగడ్తలు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిందా ఘటన. భర్త మరో మహిళను తీసుకుని గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తే ఇంట్లో వున్న అతడి భార్య(కోడలి) పైన మామ అత్యాచారం చేశాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత మహిళ మహిళా కమిషన్ వద్దకు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే... మధ్

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (13:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిందా ఘటన. భర్త మరో మహిళను తీసుకుని గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తే ఇంట్లో వున్న అతడి భార్య(కోడలి) పైన మామ అత్యాచారం చేశాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత మహిళ మహిళా కమిషన్ వద్దకు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాకు చెందిన ఓ వివాహిత భర్త మరో మహిళను తీసుకొని హాలిడే ట్రిప్ కోసం గోవాకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరయ్యింది. 
 
దీన్ని అదనుగా తీసుకున్న ఆమె మామయ్య ఆమెపై రేప్ యత్నం చేశాడు. దాన్ని ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం జరిపాడు. తనపై మామయ్య అత్యాచారం చేశాడని కట్టుకున్న భర్తతో చెబితే... ఆయన చెప్పినట్లు నడుచుకోమని చెప్పాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఈ విషయాలను మహిళా కమిషన్‌కు ఫిర్యాదులో పేర్కొంది. ఐతే అతడిని అరెస్టు చేయగా తనను భయపెట్టి మామయ్యను పొగిడేట్లు ఫోనులో మాట్లాడించి ఆ మాటలను సాక్ష్యంగా పెట్టి బెయిలుపై అతడు విడుదలయ్యేట్లు తన భర్త చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీనితో ఈ కేసుపై నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ మహిళా సంఘం జిల్లా ఎస్పీని ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments