Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో దుస్తులు చించి... విద్యార్థుల ముందు.. టీచర్‌కు లైంగిక వేధింపులు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏదో ఒక నేరంతో ఈ రాష్ట్రం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే విద్యార్థుల ముందు నలుగురు క

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (13:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏదో ఒక నేరంతో ఈ రాష్ట్రం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే విద్యార్థుల ముందు నలుగురు కామాంధులు లైంగికంగా వేధించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆగ్రాలోని కస్‌గంజ్ ప్రైమరీ స్కూల్లో ఓ యువతి టీచర్‌గా పని చేస్తోంది. అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న జితేందర్ కన్నుపడింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ యువతిని జితేందర్ వేధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజున ఆ యువతిని జితేందర్ అడ్డుకోగా, ఆమె చేయి చేసుకుంది. దీంతో పగ పెంచుకున్న జితేందర్ ఆమెపై కసి తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ నేపథ్యంలోనే శనివారం స్కూల్లో క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న యువతిని అక్కడే దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. జితేందర్‌తో పాటు వెళ్లిన మరో నలుగురు కూడా ఆమెను విద్యార్థులందరి ముందూ క్లాస్‌రూమ్‌లో వేధింపులకు గురిచేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి స్టాఫ్ రూమ్‌ వైపుగా పరుగులు తీయగా, దీంతో జితేందర్, అతని వెంట వచ్చిన వారంతా పరారయ్యాడు. దీనిపై ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం