చెన్నై హోటల్‌ కెమెరాలో అమ్మాయిలు దుస్తులు మార్చే దృశ్యాలు..

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:46 IST)
చెన్నైలోని లేడీస్ హాస్టల్‌లో రహస్య కెమెరాలను వుంచిన వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో ఓ యువతి దుస్తులు మార్చుకోవడం.. హోటల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో మహిళలపై అభ్యంతరకర వీడియోలను రికార్డు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతలో చెన్నై సెంట్రల్ సమీపంలోని హోటల్‌లో కేరళకు చెందిన సురేష్ అనే వ్యక్తి.. ఓ వివాహం కోసం ఈ హోటల్‌లోకి దిగాడు.
 
మొత్తం 46మందితో కూడిన పెళ్లి బృందం ఈ హోటల్‌లో బస చేసింది. ఆ సమయంలో తాము బస చేసిన గదిలోని కెమెరాలపై సురేష్‌కు అనుమానం వచ్చింది. ఈ కెమెరాలతో పాటు, రిసెప్షన్‌లోని కంప్యూటర్లో వుండే దృశ్యాలు ఒకేలా వున్నాయి. 
 
ఇంకా ఆ దృశ్యాలు తన కుటుంబానికి చెందిన ఓ యువతి దుస్తులు మార్చుతుంటే తీసినవని తేలింది. దీంతో షాకైన సురేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments