Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్తను వద్దని ప్రియుడిని పెళ్ళాడిన భార్య.. దగ్గరుండి పెళ్లి చేసిన మాజీ భర్త

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని ప్రియుడిని పెళ్లి చేసుకుందో భార్య. పైగా, ఈ పెళ్లి కూడా మాజీ భర్తే దగ్గరుండి చేయించాడు కూడా. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది. ఈ వివరాలను పరిశీల

Webdunia
శనివారం, 8 జులై 2017 (11:41 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని ప్రియుడిని పెళ్లి చేసుకుందో భార్య. పైగా, ఈ పెళ్లి కూడా మాజీ భర్తే దగ్గరుండి చేయించాడు కూడా. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చింతామణి పట్టణంలోని అశ్విని లేఅవుట్‌కు చెందిన రచనకు చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరగౌడతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి 
 
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో భర్త ఈశ్వర గౌడ నుంచి విడాకులు తీసుకొని ఆమె బాబు, పాపతో విడిగా ఉంటున్నారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలైన రచనకు ఆమె స్వయంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్‌తో పరిచయం ఏర్పడింది. 
 
ఈ పరిచయం ప్రేమగా మారింది. రచన మాజీ భర్త ఈశ్వర్‌ గౌడకు ఆమె విషయం చెప్పారు. మాజీ భర్త సహకారంతో రచన ఇంట్లోనే ఆమె, మంజునాథ్‌లు దండలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్త దంపతులు ఈశ్వరగౌడ ఆశీర్వాదం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments