Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరత్‌లో మహిళను బలిగొన్న స్వైన్ ఫ్లూ: ఈ సీజన్లో తొలి కేసు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (14:47 IST)
సూరత్‌లో ఓ మహిళను స్వైన్ ఫ్లూ బలిగొంది. శీతాకాలం ప్రవేశించకుండానే ఈ సీజన్‌లో ఇది తొలి కేసు కావడం గమనార్హం. సూరత్‌లో హెచ్1ఎన్1 వైరస్ సోకి వరచ్చా ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల మహిళ మరణించింది.

మరో 58 సంవత్సరాల వ్యక్తికి, 28 ఏళ్ల యువతికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. మరో 11 మందిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని తెలిపారు. 
 
ఈ సీజన్‍‌లో స్వైన్ ఫ్లూ సందర్భంగా మరణించిన తొలి కేసు ఇదేనని వివరించారు. ఈ మహమ్మారికితోడు ఆగస్టు నెలలో 83 మందికి డెంగ్యూ, 1,079 మందికి మలేరియా సోకిందని అధికారులై తెలియజేశారు. స్వైన్ ఫ్లూ మరింతగా విస్తరించకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు.

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments