Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి సహకరించిందనీ... మహిళను నగ్నంగా చేసి.. భర్త ఎదుటే రేప్ చేశారు

మరో మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ఓ మహిళ ప్రోత్సహించిందన్న అక్కసుతో భర్త కళ్లెదుటే నగ్నంగా చేసి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వర్న్ గాల్‌వ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:46 IST)
మరో మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ఓ మహిళ ప్రోత్సహించిందన్న అక్కసుతో భర్త కళ్లెదుటే నగ్నంగా చేసి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వర్న్ గాల్‌వాది గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ మరో మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ప్రోత్సహిస్తూ పెడదారి పట్టేలా చేస్తోందని యువకుడి కుటుంబం ఆగ్రహంతో రగిలిపోయింది. దీంతో ఆ మహిళకు తగినశాస్తి చేయాలని నిర్ణయించారు. 
 
అనుకున్నదే తడువుగా ఆ మహిళపై ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు సహా ఓ టీనేజీ బాలిక దాడి చేసి ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి నగ్నంగా చేసి చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత పురుషులతో లైంగికదాడి చేయించేందుకు యత్నించారు. ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరిగింది. 
 
భర్త ఎదుటే బాధితురాలిపై నిందితులు దాడి చేయడం గమనార్హం. క్షమించమని ప్రాధేయపడటంతో చివరకు వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై జిరాయ్ తాలుకాలోని ఛక్లాంబా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో టీనేజీ బాలిక సహా దాడికి పాల్పడ్డ 9 మందిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం