Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 15మంది బాయ్‌ఫ్రెండ్స్..

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (23:06 IST)
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 15మంది బాయ్‌ఫ్రెండ్స్. చివరికి భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఐటీ హబ్ బెంగళూరులో చంద్రశేఖర్‌, శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. ఉదయం ఇంటి టెర్రాస్ మీద రక్తపుమడుగులో కనిపించాడు. 
 
భర్త మర్మాంగం కోసేసి తల మీద ఎవరో దాడి చేశారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతని ప్రాణం పోయింది. ఈ హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. ప్రియుడి సాయంతో భర్తను కడతేర్చినట్లు తెలిసింది. 
 
సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ బెంగళూరు యలహంకలో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు శ్వేతాని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు. అయితే మామతో పెళ్లి ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది.
 
బెంగళూరులో ఎంఎస్‌సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్‌ చేసింది. కనీసం 15 మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టేదని తెలిసింది. దీంతో తన భర్త చంద్రశేఖర్ బతికుంటే మనం కలుసుకోవడం కష్టం అని అనుకున్న శ్వేతా ఆమె భర్త చంద్రశేఖర్ హత్యకు స్కెచ్ వేసి హత్య చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments