Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులని నమ్మి పబ్‌కెళితే.. మద్యం తాపించి గ్యాంగ్ రేప్ చేశారు... ఎక్కడ?

బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:17 IST)
బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బెంగుళూరుకు ఉపాధి నిమిత్తం వచ్చింది. ఆరు నెలలుగా తన స్నేహితురాలితో కలిసి ఉద్యోగవేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్, రాజేష్, నరసింహమూర్తి అనే ప్రైవేట్ ఉద్యోగులు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. 
 
దీంతో వారితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. ఈ క్రమంలో వారిని నమ్మి ఓసారి పార్టీకి వెళ్లింది. అనంతరం ఫ్రెండ్స్‌తోపార్టీ అంటూ ఆ పార్టీలో దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్టు చేసింది. తొలిసారి పార్టీలో బుద్ధిగా ఉండటంతో... మరోసారి మార్చి 26న ఆమెను కోరమంగళంలోని ఒక పబ్‌కు పార్టీ అంటూ తీసుకెళ్లారు. 
 
అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుపై ఆపి, మద్యం తాగి, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం