Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో హోటల్‌కు రప్పించి మహిళపై అత్యాచారం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళను హోటల్‌కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
సోమవారం, 25 జులై 2016 (11:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళను హోటల్‌కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధుర నగరంలోని ఓ హోటల్‌లో శ్యాంసుందర్ కర్ధం, గోపిచంద్‌లనే ఇద్దరు వ్యక్తులు తమ పరిశ్రమలో ఉద్యోగమిస్తామని చెప్పి 35 ఏళ్ల ఓ మహిళను హోటల్‌కు రప్పించి అత్యాచారం జరిపారని డీఎస్పీ పీయూష్ కుమార్ చెప్పారు. బాధిత మహిళ హర్యానాలోని ఫరీదాబాద్ అని. ఆమె బ్యూటీపార్లర్ నిర్వహించేదని డీఎస్పీ పేర్కొన్నారు. 
 
మహిళ ఫిర్యాదు మేర ఐపీసీ 376 కింద కొత్వాలీ పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశామన్నారు. కాగా అత్యాచారం కేసులో నిందితుడైన శ్యాంసుందర్ కర్ధం మాజీ బీఎస్పీ నాయకుడని పోలీసులు తెలిపారు. నిందితుడు 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారని పోలీసులు వివరించారు. 

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments