పేరుకే టిక్ టాక్ స్టార్.. చేసేది గ్యాంగ్‌తో దొంగతనాలు.. దొరికిపోయాడు..

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:11 IST)
టిక్ టాక్ స్టార్ దొరికిపోయాడు. అదీ మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో టిక్ స్టార్‌తో పాటు నలుగురిని నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయిన షారూఖ్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు.. తన స్నేహితులతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. కానీ  బుధవారం మధ్యాహ్నం పోలీసులకు దొరికిపోయాడు. 
 
షారూఖ్‌తోపాటు పట్టుబడిన మిగతా ముగ్గురిని అసిఫ్, ఫైజాన్, ముకేశ్‌లుగా పోలీసులు గుర్తించారు. షారూఖ్ ఖాన్‌కు 40వేల మంది ఫాలోవర్స్ వున్నారు. ఇక అరెస్టయిన షారూఖ్ గ్యాంగ్ నుంచి పోలీసులు నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,520 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చోరీల కోసం ఉపయోగించే ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. షారూఖ్ ఖాన్ గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments